మవత్యశ్చ సంహితాః - మహా సంహితాః - అధిలోకం (లోకేషు అధి, యద్దర్శనం తదధిలోకం); తథా అధి జ్యోతిషం, అధి విద్యం, అదిప్రజం, అధ్యాత్మం ఇతి తే - ఏతాః పంచ విషయాః ఉపనిషదః, లోకాది మహా వస్తు విషయత్వాత్,సమ్హితా విషయ త్వాచ్చ మహాసమ్హితాః ఇతి కధస్యంతి వేదవిదః -
(గొప్పవైన సంహితలు కనుక మహా సమ్హితలు - అధిలోకం. అధి జౌతిషం, అధివిద్యం, అధి ప్రజం అధ్యాత్మం అని అయిదు విషయములు కలవి ఉపనిషత్తులు, లోకములు మొదలగు మహావస్తువులు ఇందలి విషయములుకనుక ఇవి మహాసంహితలని వేదవిదులు చెప్పుదురు).
mavatyaśca saṃhitāḥ - mahā saṃhitāḥ - adhilōkaṃ (lōkēṣu adhi, yaddarśanaṃ tadadhilōkaṃ); tathā adhi jyōtiṣaṃ, adhi vidyaṃ, adiprajaṃ, adhyātmaṃ iti tē - ētāḥ paṃca viṣayāḥ upaniṣadaḥ, lōkādi mahā vastu viṣayatvāt,samhitā viṣaya tvācca mahāsamhitāḥ iti kadhasyaṃti vēdavidaḥ -
(goppavaina saṃhitalu kanuka mahā samhitalu - adhilōkaṃ. adhi jautiṣaṃ, adhividyaṃ, adhi prajaṃ adhyātmaṃ ani ayidu viṣayamulu kalavi upaniṣattulu, lōkamulu modalagu mahāvastuvulu iṃdali viṣayamulukanuka ivi mahāsaṃhitalani vēdavidulu ceppuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.