అనేక బ్రహ్మాండాం తర్గిత క్షుద్ర విరాడ్రూపానాం సమష్టిభూతో మహా విరాట్.
(విరాడ్రూపమనగా - వివిధం రాజతే ఇతి విరాట్ - అనేక విధములుగా రూపములుగా రాజిల్లువాడు, ప్రకాశించువాడు. ప్రతి బ్రహ్మాందములోను భగవంతుడు విరాడ్రూపుడుగా నుండును - అతను ప్రతి బ్రహ్మాండములోను విరాడ్రూపుడుగానుండి, ఆ బ్రహ్మాండమును పగిలించి దాని శకలములను వేఱువేఱు లోకములుగాను, ఆ లోకములలోని కారణవస్తువులను ఆకాశములోనికి విరజిమ్ముచుండును - అనంతకోటి బ్రహ్మాండములుండుటవలన అనంతకోటి విరాడ్రూపములుగా పరబ్రహ్మమే యుండుటవలన అతనే మహావిరాట్).
anēka brahmāṃḍāṃ targita kṣudra virāḍrūpānāṃ samaṣṭibhūtō mahā virāṭ.
(virāḍrūpamanagā - vividhaṃ rājatē iti virāṭ - anēka vidhamulugā rūpamulugā rājilluvāḍu, prakāśiṃcuvāḍu. prati brahmāṃdamulōnu bhagavaṃtuḍu virāḍrūpuḍugā nuṃḍunu - atanu prati brahmāṃḍamulōnu virāḍrūpuḍugānuṃḍi, ā brahmāṃḍamunu pagiliṃci dāni śakalamulanu vēṟuvēṟu lōkamulugānu, ā lōkamulalōni kāraṇavastuvulanu ākāśamulōniki virajimmucuṃḍunu - anaṃtakōṭi brahmāṃḍamuluṃḍuṭavalana anaṃtakōṭi virāḍrūpamulugā parabrahmamē yuṃḍuṭavalana atanē mahāvirāṭ).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.