← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహా యోగేశ్వరః mahā yōgēśvaraḥ

Original — తెలుగు
  1. “మహాంశ్చాసౌ యోగేశ్వరశ్చ మహా యోగేస్వరః” (శ్రీశంకరః)

(గొప్ప మహిమ గలవాడున్నూ, యోగేశ్వరుడున్నూ).

  1. మహతో యోగస్య ఈశ్వరః మహా యోగేశ్వరః

(గొప్ప యోగమునకు ఈశ్వరుడైనవాడు).

  1. మహాన్ సర్వోత్కృష్టం చ అసౌ యోగేశ్వరః -

(అందఱికన్న ఉత్కృష్టమైనవాడునూ, యోగేశ్వరుడు అయినవాడు).

  1. మహాశ్చర్య యోగానాం ఈశ్వరః పరబ్రహ్మ భూతో నారాయణః -

(గొప్ప ఆశ్చర్యమును కలుగ చేయు యోగములకు ఈశ్వరుడు - పరబ్రహ్మ అయిన నారాయణుడు).

  1. “మహా యోగేశ్వరో హరిః : (శ్రీమద్భగవద్గీత - 9 - 11)
Transliteration
  1. “mahāṃścāsau yōgēśvaraśca mahā yōgēsvaraḥ” (śrīśaṃkaraḥ)

(goppa mahima galavāḍunnū, yōgēśvaruḍunnū).

  1. mahatō yōgasya īśvaraḥ mahā yōgēśvaraḥ

(goppa yōgamunaku īśvaruḍainavāḍu).

  1. mahān sarvōtkṛṣṭaṃ ca asau yōgēśvaraḥ -

(aṃdaṟikanna utkṛṣṭamainavāḍunū, yōgēśvaruḍu ayinavāḍu).

  1. mahāścarya yōgānāṃ īśvaraḥ parabrahma bhūtō nārāyaṇaḥ -

(goppa āścaryamunu kaluga cēyu yōgamulaku īśvaruḍu - parabrahma ayina nārāyaṇuḍu).

  1. “mahā yōgēśvarō hariḥ : (śrīmadbhagavadgīta - 9 - 11)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.