← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాబాహుః mahābāhuḥ

Original — తెలుగు

“మహంతౌ సమర్థతరౌ ఆజాను ప్రలంబ బాహూ యస్యసః - మహానుబాహుః” (శ్రీశంకరః)

(గొప్ప సమర్థత - శక్తి - కలిగి జానువులవఱకు వ్రేలాడు బాహువులు కలవాడు)

Transliteration

“mahaṃtau samarthatarau ājānu pralaṃba bāhū yasyasaḥ - mahānubāhuḥ” (śrīśaṃkaraḥ)

(goppa samarthata - śakti - kaligi jānuvulavaṟaku vrēlāḍu bāhuvulu kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.