సర్వాసు దేవ గంధర్వ యక్ష రాక్షస మనుష్య పశు మృగ పక్షి నరీనృపాధిషు యోనేషు తత్తన్మూర్తయో యాః సంభవంతి (జాయంతే) తాసాం బ్రహ్మమహద్యోనిః - కారణం - మాయా సం యోజతచేతన వర్గా మహదాది విశేషాంతావస్థా ప్రకృతిః కారణం ఇత్యర్థః -
(దేవతులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మనుష్యులు, పశువులు, మృగ ములు, పక్షులు, మొదలగు యోనులందు ఏ వస్తువులు - రూపములు పుట్టుచున్నవో వాటికి బ్రహ్మ - ప్రకృతి - చతుర్ముఖబ్రహ్మ మహద్యోని, అవి దానినుండి పరంపరగా పూటుకు కారణమైనది - మాయతో కూడిన చైతన్యముగల వాటన్నింటికి ప్రకృతి కారణము).
sarvāsu dēva gaṃdharva yakṣa rākṣasa manuṣya paśu mṛga pakṣi narīnṛpādhiṣu yōnēṣu tattanmūrtayō yāḥ saṃbhavaṃti (jāyaṃtē) tāsāṃ brahmamahadyōniḥ - kāraṇaṃ - māyā saṃ yōjatacētana vargā mahadādi viśēṣāṃtāvasthā prakṛtiḥ kāraṇaṃ ityarthaḥ -
(dēvatulu, gaṃdharvulu, yakṣulu, rākṣasulu, manuṣyulu, paśuvulu, mṛga mulu, pakṣulu, modalagu yōnulaṃdu ē vastuvulu - rūpamulu puṭṭucunnavō vāṭiki brahma - prakṛti - caturmukhabrahma mahadyōni, avi dāninuṃḍi paraṃparagā pūṭuku kāraṇamainadi - māyatō kūḍina caitanyamugala vāṭanniṃṭiki prakṛti kāraṇamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.