“సత్యం శౌచం దయా క్షాంతిః త్యాగస్సంతోష ఆర్జవం |
శమోదమః తపస్సామ్యం తితిక్షో సరతిశ్శ్రుతం |
జ్ఞానం విరక్తిః ఐశ్వర్యం శౌర్యం తేజో బలమ స్మృతిః |
స్వాతంత్ర్యం కౌశలం కాంతిః ధైర్యం మార్దవమేవ చ |
ప్రాగల్భ్యం ప్రశ్రియశ్శీలం సహ ఓజో బలం భగః |
గాంభీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానో నహంకృతిః |
ఏతే చాన్యే చ బహవోయస్మిన్నిత్యా మహాగుణాః | - - -.
(ఏతే ఏకోన చత్వారింశత్ మహంతో గుణాః ||“. (శ్రీమద్భాగవతము - 1 - 16 - 26 to 29)
(శౌచం = పవిత్రతా; క్షాంతి = క్షమా; ఆర్జవం = సరలతా, సౌమ్యం = సమతా, శ్రుతం = శాస్త్రవిచారం; విరక్తి = వైరాగ్యం; మార్థవం = కోమలతా, మృదుత్వం, సహః = సాహసం ఓజస్సు = ఉత్సాహం; భగః = సౌభాగ్యం; స్థైర్యం = స్థిరతా).
పై విషయము శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -
వ. సత్య శౌచ దయా క్షాంతులును, ద్యాగ సంతోషార్జవంబులును, శమ దమ తపంబులును, సమత్వంబును, బరాపరాధ సహనంబును, లాభంబుగలయెడ నుదాసీనుండైయుండుటయును, శాస్త్ర విచారంబును, విజ్ఞాన విరక్తులును, నైశ్వర్య శౌర్య ప్రభాదక్షత్వంబులును, స్మృతియును, స్వాతంత్ర్యంబును, గైశలకాంతి ధైర్య మార్థవ ప్రతిభాతిశయ ప్రశ్రయ శీలంబులును, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబలంబులును, సౌభాగ్య, గాంభీర్య, స్థైర్యంబులును, శ్రద్ధాకీర్తిమాన గర్వాభావంబులును ననియెడి ముప్పది తొమ్మిది గుణంబులు, నవియుంగాక బ్రహ్మణ్యతా శరణ్యత్వాది మహాగుణ సమూహంబులు శ్రీకృష్ణదేవుని యందు వర్తిల్లుంగావున - - - -
“క. గణనాతీతములగు స
ద్గుణములు గలచక్రి - - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 16 - 365, 366)
“సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి | దైత్యరాజతనయునందు నిలిచి చనువు, విష్ణుబాయని విధమున - - - ||”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము -)
“satyaṃ śaucaṃ dayā kṣāṃtiḥ tyāgassaṃtōṣa ārjavaṃ |
śamōdamaḥ tapassāmyaṃ titikṣō saratiśśrutaṃ |
jñānaṃ viraktiḥ aiśvaryaṃ śauryaṃ tējō balama smṛtiḥ |
svātaṃtryaṃ kauśalaṃ kāṃtiḥ dhairyaṃ mārdavamēva ca |
prāgalbhyaṃ praśriyaśśīlaṃ saha ōjō balaṃ bhagaḥ |
gāṃbhīryaṃ sthairyamāstikyaṃ kīrtirmānō nahaṃkṛtiḥ |
ētē cānyē ca bahavōyasminnityā mahāguṇāḥ | - - -.
(ētē ēkōna catvāriṃśat mahaṃtō guṇāḥ ||“. (śrīmadbhāgavatamu - 1 - 16 - 26 to 29)
(śaucaṃ = pavitratā; kṣāṃti = kṣamā; ārjavaṃ = saralatā, saumyaṃ = samatā, śrutaṃ = śāstravicāraṃ; virakti = vairāgyaṃ; mārthavaṃ = kōmalatā, mṛdutvaṃ, sahaḥ = sāhasaṃ ōjassu = utsāhaṃ; bhagaḥ = saubhāgyaṃ; sthairyaṃ = sthiratā).
pai viṣayamu śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -
va. satya śauca dayā kṣāṃtulunu, dyāga saṃtōṣārjavaṃbulunu, śama dama tapaṃbulunu, samatvaṃbunu, barāparādha sahanaṃbunu, lābhaṃbugalayeḍa nudāsīnuṃḍaiyuṃḍuṭayunu, śāstra vicāraṃbunu, vijñāna viraktulunu, naiśvarya śaurya prabhādakṣatvaṃbulunu, smṛtiyunu, svātaṃtryaṃbunu, gaiśalakāṃti dhairya mārthava pratibhātiśaya praśraya śīlaṃbulunu, jñānēṃdriya karmēṃdriya manōbalaṃbulunu, saubhāgya, gāṃbhīrya, sthairyaṃbulunu, śraddhākīrtimāna garvābhāvaṃbulunu naniyeḍi muppadi tommidi guṇaṃbulu, naviyuṃgāka brahmaṇyatā śaraṇyatvādi mahāguṇa samūhaṃbulu śrīkṛṣṇadēvuni yaṃdu vartilluṃgāvuna - - - -
“ka. gaṇanātītamulagu sa
dguṇamulu galacakri - - -” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 16 - 365, 366)
“sadguṇaṃbulella saṃgaṃbulai vacci | daityarājatanayunaṃdu nilici canuvu, viṣṇubāyani vidhamuna - - - ||”.
(śrīmadāṃdhramahābhāgavatamu -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.