← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహాలింగం mahāliṃgaṃ

Original — తెలుగు
  1. మహత్ తల్లింగం మహా లింగం.

(మహత్తు - మహాత్మ్యము కలిగినదిన్నీ లింగమైనదిన్నీ మహా లింగము)

  1. లీనం సూక్ష్మం పర్ఫమాత్మానాం గమయతీతి లింగం అత ఏవ మహత్.

(సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను పొందించునది, చేర్చునది - అందుచేతనే ‘మహత్’ అని చెప్పబడినది. ఈ రెండును కలిసి యున్నవి కనుక మహాలింగము).

  1. శుద్ధ పరబ్రహ్మము.
Transliteration
  1. mahat talliṃgaṃ mahā liṃgaṃ.

(mahattu - mahātmyamu kaliginadinnī liṃgamainadinnī mahā liṃgamu)

  1. līnaṃ sūkṣmaṃ parphamātmānāṃ gamayatīti liṃgaṃ ata ēva mahat.

(sūkṣmāti sūkṣmamaina paramātmanu poṃdiṃcunadi, cērcunadi - aṃducētanē ‘mahat’ ani ceppabaḍinadi. ī reṃḍunu kalisi yunnavi kanuka mahāliṃgamu).

  1. śuddha parabrahmamu.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.