“ధరణే సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్వంబులనియెడి సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశం బైన శరీరంబునందు ధారణాశ్రయంబైన వైరాజపురుషుండు తేజరిల్లు.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 1 -)
బ్రహ్మాండము - అండాకారముగానున్న చతుర్ముఖ బ్రహ్మ - దీనిలో అనేక సూక్ష్మరూపములతో అనేక విధములుగానున్న జీవరాశులుండును - ఇది భగవంతుని విరాడ్రూపము - (వివిధం రాజతే ఇతి విరాటో) - అనేక విధములుగా, అనేక రూపములతో రాజిల్లివాడు.
“dharaṇē salila tējassamīraṇa gaganāhaṃkāra mahattatvaṃbulaniyeḍi saptāvaraṇaṃbulacēta nāvṛtaṃbagu mahāṃḍakōśaṃ baina śarīraṃbunaṃdu dhāraṇāśrayaṃbaina vairājapuruṣuṃḍu tējarillu.” (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 1 -)
brahmāṃḍamu - aṃḍākāramugānunna caturmukha brahma - dīnilō anēka sūkṣmarūpamulatō anēka vidhamulugānunna jīvarāśuluṃḍunu - idi bhagavaṃtuni virāḍrūpamu - (vividhaṃ rājatē iti virāṭō) - anēka vidhamulugā, anēka rūpamulatō rājillivāḍu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.