(మహత్తత్వర్ఫూపమైనవాడు - మహత్తత్వము శరీరముగా గలవాడు).
మహావైభవశాలినం - (గొప్ప వైభవము కలవాడు)
వ్యాపినం - (పెద్దదిగా, అనేక వస్తువులుగా వ్యాపించు శీలము గలవాడు).
నిరహం మనాః (అహంకారములేని మనస్సు కలవాడు).
మాన శౌర్యశాలీ, మహానుభావాః మహాపురుషాః.
(మానము, శౌర్యము గలవారు; మహానుభావులు, మహాపురుషులు).
మహాత్మనః (మహాత్ములు).
సౌజన్య సంపన్నాః, పూజ్యాః.
(సౌజన్య సంపత్తిగలవారు - పూజ్యులు)
(గొప్ప కులమందు పుట్టునవారు).
“మహాంతస్తే సమ చిత్తాఃప్రశాంతాః విమన్యవః |
సుహృదయః సాధనో యే - - - ||”
ఇతి శ్రీమద్భాగ వతే మహత్వ లక్షణముక్తం.
(మహత్వలక్షణముగలవారు - అనగా, సమచిత్తులు (అన్నింటియందు, అందఱియందు సమానమైన మనస్సుగలవారు, ప్రశాంతులు, అహంకారము లేనివారు, మంచిహృదయము గలవారు, సాధువులు - వీరు మహత్వలక్షణములు గలవారని శ్రీమద్భాగవతములో చెప్పబడినది).
(mahattatvarphūpamainavāḍu - mahattatvamu śarīramugā galavāḍu).
mahāvaibhavaśālinaṃ - (goppa vaibhavamu kalavāḍu)
vyāpinaṃ - (peddadigā, anēka vastuvulugā vyāpiṃcu śīlamu galavāḍu).
nirahaṃ manāḥ (ahaṃkāramulēni manassu kalavāḍu).
māna śauryaśālī, mahānubhāvāḥ mahāpuruṣāḥ.
(mānamu, śauryamu galavāru; mahānubhāvulu, mahāpuruṣulu).
mahātmanaḥ (mahātmulu).
saujanya saṃpannāḥ, pūjyāḥ.
(saujanya saṃpattigalavāru - pūjyulu)
(goppa kulamaṃdu puṭṭunavāru).
“mahāṃtastē sama cittāḥpraśāṃtāḥ vimanyavaḥ |
suhṛdayaḥ sādhanō yē - - - ||”
iti śrīmadbhāga vatē mahatva lakṣaṇamuktaṃ.
(mahatvalakṣaṇamugalavāru - anagā, samacittulu (anniṃṭiyaṃdu, aṃdaṟiyaṃdu samānamaina manassugalavāru, praśāṃtulu, ahaṃkāramu lēnivāru, maṃcihṛdayamu galavāru, sādhuvulu - vīru mahatvalakṣaṇamulu galavārani śrīmadbhāgavatamulō ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.