“ఏక ఏవ మహానాత్మా సోహం కారో అభిధీయతే |
సజీవస్సోంతరాత్మేతి గీయతే, తత్వచింతకైః ||“.
(మహానాత్మా - పరమాత్మా - ఒక్కటే, అనగా అద్వితీయము. అవియే అహంకారముగా చెప్పబడుచున్నది. ఆపరమాత్మనే తత్వవేత్తలు జీవుడని, అంతరాత్మయని చెప్పుచున్నారు).
“ēka ēva mahānātmā sōhaṃ kārō abhidhīyatē |
sajīvassōṃtarātmēti gīyatē, tatvaciṃtakaiḥ ||“.
(mahānātmā - paramātmā - okkaṭē, anagā advitīyamu. aviyē ahaṃkāramugā ceppabaḍucunnadi. āparamātmanē tatvavēttalu jīvuḍani, aṃtarātmayani ceppucunnāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.