← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహానుభావాః mahānubhāvāḥ

Original — తెలుగు
  1. మహాన్ అతి ప్రసిద్ధో అనుభావః ప్రభావః యేషాంతే -

(మహాత్ములు - గొప్ప అనుభవముగలవారు మహాత్ములు).

  1. మహాన్ అచింత్యో అనుభవః యేషాంతే -

(ఊహించుటకు వీలుకాని అనుభవము కలవారు).

  1. శ్రుతాధ్యయన తప ఆచారాది నిబంధనః ప్రభావః యేషాంతే, తథాచ, కాలకామాదయః అపియైః వశీకృతాః, తేషాం పుణ్యాతిశయ శాలినాం.

(వేదాధ్యయనము, తపస్సు, ఆచారము - వీటికట్టుబాట్లు ప్రకారము నడుచుకొనుట ప్రభావము - అట్టి ప్రభావముగలవారు మహానుభావులు. అట్టి ప్రభావము కలిగియుండి కాలము, కామము, మొదలగువాటిని తమవశము చేసుకొనినవారు - వాటికి లొంగనివారు. అటువంటివారిలో గొప్ప పుణ్యము చేసుకొనినవారు).

  1. మహాన్ అనర్గళః అనుభవః ధర్మ బ్రహ్మవిషయకో భోగః యేషాంతే.

(ధర్మము గుఱించి పరబ్రహ్మగుఱించి నిర్గళమైన (అడ్డులేని) జ్ఞానము గలవాడు).

Transliteration
  1. mahān ati prasiddhō anubhāvaḥ prabhāvaḥ yēṣāṃtē -

(mahātmulu - goppa anubhavamugalavāru mahātmulu).

  1. mahān aciṃtyō anubhavaḥ yēṣāṃtē -

(ūhiṃcuṭaku vīlukāni anubhavamu kalavāru).

  1. śrutādhyayana tapa ācārādi nibaṃdhanaḥ prabhāvaḥ yēṣāṃtē, tathāca, kālakāmādayaḥ apiyaiḥ vaśīkṛtāḥ, tēṣāṃ puṇyātiśaya śālināṃ.

(vēdādhyayanamu, tapassu, ācāramu - vīṭikaṭṭubāṭlu prakāramu naḍucukonuṭa prabhāvamu - aṭṭi prabhāvamugalavāru mahānubhāvulu. aṭṭi prabhāvamu kaligiyuṃḍi kālamu, kāmamu, modalaguvāṭini tamavaśamu cēsukoninavāru - vāṭiki loṃganivāru. aṭuvaṃṭivārilō goppa puṇyamu cēsukoninavāru).

  1. mahān anargaḷaḥ anubhavaḥ dharma brahmaviṣayakō bhōgaḥ yēṣāṃtē.

(dharmamu guṟiṃci parabrahmaguṟiṃci nirgaḷamaina (aḍḍulēni) jñānamu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.