← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహర్లోకము maharlōkamu

Original — తెలుగు
  1. “ప్రపంచ శరీరుడగు భగవంతునికి - - - మహర్లోకంబు వక్షంబు - - అని లోకమయుంగా భావింతురు -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 - 89)

  1. పదునాలుగు లోకములలో నొకటి - ఊర్ధ్వలోకములలో నొకటి.
Transliteration
  1. “prapaṃca śarīruḍagu bhagavaṃtuniki - - - maharlōkaṃbu vakṣaṃbu - - ani lōkamayuṃgā bhāviṃturu -”

(śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 - 89)

  1. padunālugu lōkamulalō nokaṭi - ūrdhvalōkamulalō nokaṭi.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.