(పరిమితి లేనటువంటిది; అంతటను వ్యాపించియున్నది).
(చాలా పెద్దదైనది; అన్నింటికంటె ఉత్కృష్టమైనది; గొప్పది; మిక్కిలి వ్యాపించియున్నది - అవి వ్యాపించియుండని వస్తువు లేదు - “హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు”.)
(ప్రపంచముకంటె చాలా గొప్పవాడు అగుటచేత బ్రహ్మ ‘మహత్’ అని చెప్పబడుచున్నాడు)
(అన్నింటిలోను, అంతట, లోపల పైన పూర్తిగా వ్యాపించియుండువాడు కనుక బ్రహ్మ).
ప్రజ్ఞాతిః స్మృతిః సంవిద్వపురం చోచ్యతే బుధైః ||“.
(మహత్ అనగా, మనస్సు, మతి, బ్రహ్మ, బుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞానము, సంవిత్ అని జ్ఞానులు, పండితులు చెప్పుదురు).
బుద్ధితత్వం -
మహచ్చబ్దం పూజ్య వచనః -
(మహత్ అను మాట పూజించతగినది అను అర్థములో వాడబడుచున్నది).
(సృష్టిక్రమములో మొదట సృష్టించబడినది మహత్. ప్రకృతిలో భగవతుని చిచ్ఛక్తి ప్రవేశించి ఆ ప్రకృతిలోనుండి మహత్తత్వమును పుట్టింపచేసెను. ప్రకృతిలోనుండి పుట్టిన మొదటి వస్తువు మహత్.)
(సాంఖ్యశాస్త్రములో ప్రథానము యొక్క మొదటి పరిణామము (మార్పు) మహత్. ప్రథానము మార్పులు చెందుచు వచ్చుటలో మొదటిమార్పు).
“ఈశాధిష్టితావరణ శక్తి తః రజోద్రిక్తా మహదాఖ్యా విక్షేప శక్తి రాసీత్”. (పైంగలోపనిషత్)
(ఈశ్వరునిచే - పరబ్రహ్మచే - అదిష్టించబడియున్న ఆవరణశక్తినుండి రజోగుణోద్రిక్తమై ‘మహత్’ అను విక్షేపశక్తి జనియించెను). (ఆవరణశక్తిలో పరబ్రహ్మ ఉండి, దానిలోనుండి విక్షేపశక్తిని - విరజిమ్ము శక్తిని – ఒకదానిలో నుండి ఇంకొక వస్తువును సృష్టించు శక్తిని - పుట్టించుశక్తిని - పుట్టించెను -. కారణవస్తువులో భగవంతుడుండి కార్యవస్తువును పుట్టింపచేయును).
(మహత్తత్త్వరూపుడైన పురుషుని నేను తెలుసుకొంటిని).
(parimiti lēnaṭuvaṃṭidi; aṃtaṭanu vyāpiṃciyunnadi).
(cālā peddadainadi; anniṃṭikaṃṭe utkṛṣṭamainadi; goppadi; mikkili vyāpiṃciyunnadi - avi vyāpiṃciyuṃḍani vastuvu lēdu - “harimayamugāni vastuvu paramāṇuvu lēdu”.)
(prapaṃcamukaṃṭe cālā goppavāḍu aguṭacēta brahma ‘mahat’ ani ceppabaḍucunnāḍu)
(anniṃṭilōnu, aṃtaṭa, lōpala paina pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu kanuka brahma).
prajñātiḥ smṛtiḥ saṃvidvapuraṃ cōcyatē budhaiḥ ||“.
(mahat anagā, manassu, mati, brahma, buddhi, khyāti, īśvaruḍu, prajñānamu, saṃvit ani jñānulu, paṃḍitulu ceppuduru).
buddhitatvaṃ -
mahaccabdaṃ pūjya vacanaḥ -
(mahat anu māṭa pūjiṃcataginadi anu arthamulō vāḍabaḍucunnadi).
(sṛṣṭikramamulō modaṭa sṛṣṭiṃcabaḍinadi mahat. prakṛtilō bhagavatuni cicchakti pravēśiṃci ā prakṛtilōnuṃḍi mahattatvamunu puṭṭiṃpacēsenu. prakṛtilōnuṃḍi puṭṭina modaṭi vastuvu mahat.)
(sāṃkhyaśāstramulō prathānamu yokka modaṭi pariṇāmamu (mārpu) mahat. prathānamu mārpulu ceṃducu vaccuṭalō modaṭimārpu).
“īśādhiṣṭitāvaraṇa śakti taḥ rajōdriktā mahadākhyā vikṣēpa śakti rāsīt”. (paiṃgalōpaniṣat)
(īśvarunicē - parabrahmacē - adiṣṭiṃcabaḍiyunna āvaraṇaśaktinuṃḍi rajōguṇōdriktamai ‘mahat’ anu vikṣēpaśakti janiyiṃcenu). (āvaraṇaśaktilō parabrahma uṃḍi, dānilōnuṃḍi vikṣēpaśaktini - virajimmu śaktini – okadānilō nuṃḍi iṃkoka vastuvunu sṛṣṭiṃcu śaktini - puṭṭiṃcuśaktini - puṭṭiṃcenu -. kāraṇavastuvulō bhagavaṃtuḍuṃḍi kāryavastuvunu puṭṭiṃpacēyunu).
(mahattattvarūpuḍaina puruṣuni nēnu telusukoṃṭini).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.