← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహత్కాలము mahatkālamu

Original — తెలుగు

“అది (అర్కగతి) సూర్యమండలంబు ద్వాదశరాశ్యాత్మకం బనంగ గలుగు జగమున నొకయేడు గడచి చనిన కాలమెంతగు నది మహత్కాలము”. (శ్రీమధాంద్రమహాభాగవతము - 3 - 11 - 345)

Transliteration

“adi (arkagati) sūryamaṃḍalaṃbu dvādaśarāśyātmakaṃ banaṃga galugu jagamuna nokayēḍu gaḍaci canina kālameṃtagu nadi mahatkālamu”. (śrīmadhāṃdramahābhāgavatamu - 3 - 11 - 345)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.