(మహాత్ముని భావము మాహాత్మ్యము).
(గొప్ప బుద్ధికలిగియుండువారి భావము, తత్వము - సృష్టి స్థితి అంతములు చేయు సామర్థ్యము).
మహిమ - (గొప్పతనము)
భూతానాం జన్మ విలయే విస్తరాద్భవతః శ్రుతౌ |
పద్మపత్ర విశాలక్షీ తవైశ్వర్యమపి శ్రుతం |
విశ్వసృష్ట్యాది కర్తృత్వేప్య వికారత్వ మాత్మనః |
శుభాదేః కారయితృత్వే (అ)ప్య వైషమ్యం మహేశుతుః |
విచ్జిత్ర ఫలదాతృత్వే (అప్యౌ)దాసీన్యమసంగతా |
ఇత్ర్యాది తవమహాత్మ్య మ క్షయం చ శ్రుతం మయా ||.
(నీవు ప్రపంచమును సృష్టించు కర్తవైనను - వికారము పొందకుండుదువు, శుభము మొదలగు కార్యములు చేయువాడవైనను, వైషమ్యము లేనివాడవు - విషమ స్వభావము లేనివాడవు - విచిత్రమైన ఫలమునిచ్చువాడవైనను సర్వాత్మవగుటవలన ఉపాధి గలవాడవు, ఉపాధిలేనివాడవు ఉదాసీనుడువలె నుండువాడవు అని నీ అక్షయమైన మహాత్మ్యమును వింటిని).
(“అనతిశయైశ్వర్యం విశ్వశృష్ట్యాది కర్తృత్వేపి అవికారత్వం, శుభా శుభకర్మకారయితృత్వే అపి అవైషమ్యం, బంధమోక్ష ఫలధాతృత్వే అపి అసంగౌదాసీన్య మన్యదపి సర్వాత్మత్వాది సోపాధికం నిరుపాధికమపి మహాత్మ్యం”).
(విషమమైన - హెచ్చుతగ్గులుగల - సృష్టిచేయువాడనైనను అనేక విధములుగా, అనేక భేదములతో చేయువాడనైనను విషమస్వభావము లేకుండుట, జగత్తును సృష్టించిన వాడనవైనను మార్పు లేకుండుట తత్పదార్థ్గ శుద్ధి కలిగియుండుట - ఇది నీ మహాత్మ్యము).
(mahātmuni bhāvamu māhātmyamu).
(goppa buddhikaligiyuṃḍuvāri bhāvamu, tatvamu - sṛṣṭi sthiti aṃtamulu cēyu sāmarthyamu).
mahima - (goppatanamu)
bhūtānāṃ janma vilayē vistarādbhavataḥ śrutau |
padmapatra viśālakṣī tavaiśvaryamapi śrutaṃ |
viśvasṛṣṭyādi kartṛtvēpya vikāratva mātmanaḥ |
śubhādēḥ kārayitṛtvē (a)pya vaiṣamyaṃ mahēśutuḥ |
vicjitra phaladātṛtvē (apyau)dāsīnyamasaṃgatā |
itryādi tavamahātmya ma kṣayaṃ ca śrutaṃ mayā ||.
(nīvu prapaṃcamunu sṛṣṭiṃcu kartavainanu - vikāramu poṃdakuṃḍuduvu, śubhamu modalagu kāryamulu cēyuvāḍavainanu, vaiṣamyamu lēnivāḍavu - viṣama svabhāvamu lēnivāḍavu - vicitramaina phalamuniccuvāḍavainanu sarvātmavaguṭavalana upādhi galavāḍavu, upādhilēnivāḍavu udāsīnuḍuvale nuṃḍuvāḍavu ani nī akṣayamaina mahātmyamunu viṃṭini).
(“anatiśayaiśvaryaṃ viśvaśṛṣṭyādi kartṛtvēpi avikāratvaṃ, śubhā śubhakarmakārayitṛtvē api avaiṣamyaṃ, baṃdhamōkṣa phaladhātṛtvē api asaṃgaudāsīnya manyadapi sarvātmatvādi sōpādhikaṃ nirupādhikamapi mahātmyaṃ”).
(viṣamamaina - heccutaggulugala - sṛṣṭicēyuvāḍanainanu anēka vidhamulugā, anēka bhēdamulatō cēyuvāḍanainanu viṣamasvabhāvamu lēkuṃḍuṭa, jagattunu sṛṣṭiṃcina vāḍanavainanu mārpu lēkuṃḍuṭa tatpadārthga śuddhi kaligiyuṃḍuṭa - idi nī mahātmyamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.