← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహత్పదం mahatpadaṃ

Original — తెలుగు
  1. పద్యతే సర్వైః మునిభిః, యోగాది సాధనైః ప్రాప్యతే ఇతి పదా; మహత్ చ తత్పదంచ ఇతి మహత్పదం.

(మునులందరిచేతను యోగాభ్యాసము మొదలగు సాధనములచేత పొందబడునది. అటువంటి ఉత్కృష్టమైనపదము - “తద్విష్ణోః పరమం పదం సదా వశ్యంతి సూరయః”) పరబ్రహ్మ అయినటువంటి ఆ విష్ణువు యొక్క ఉత్కృష్టమైన పదమును - వైకుంఠమును - సూరిజనులు - బ్రహ్మజ్ఞానులు - ఎల్లపుడు చూచు చుందురు).

  1. మహతాం పదం ఆశ్రయం, యద్వా, మహచ్చ తత్పదంచ ఇతి తథా.

(మహాత్ములకు ఆశ్రయమైనది - లేక, ఉత్కృష్టమైన పదము - పొందతగిన స్థానము).

Transliteration
  1. padyatē sarvaiḥ munibhiḥ, yōgādi sādhanaiḥ prāpyatē iti padā; mahat ca tatpadaṃca iti mahatpadaṃ.

(munulaṃdaricētanu yōgābhyāsamu modalagu sādhanamulacēta poṃdabaḍunadi. aṭuvaṃṭi utkṛṣṭamainapadamu - “tadviṣṇōḥ paramaṃ padaṃ sadā vaśyaṃti sūrayaḥ”) parabrahma ayinaṭuvaṃṭi ā viṣṇuvu yokka utkṛṣṭamaina padamunu - vaikuṃṭhamunu - sūrijanulu - brahmajñānulu - ellapuḍu cūcu cuṃduru).

  1. mahatāṃ padaṃ āśrayaṃ, yadvā, mahacca tatpadaṃca iti tathā.

(mahātmulaku āśrayamainadi - lēka, utkṛṣṭamaina padamu - poṃdatagina sthānamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.