(సృష్టిక్రమములో మొదటి ఘట్టము - మొగట సృష్టించబడినది. శ్రీమహా విష్ణువుయొక్క శక్తియైన సత్వరజస్తమములను త్రిగుణములు సమానపాళ్ళలో నున్న ప్రకృతినుండి గుణముల వైషమ్యములవలన పుట్టినది మహత్తత్వము - అది సృష్టియగుటవలన దానిలోనుండి ఒకటిగా ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టినవి. అందుచేత ఈ మహత్తత్వముయొక్కసృష్టి సృష్టిక్రమములో మొదటిది - మొదటి సర్గము)
(sṛṣṭikramamulō modaṭi ghaṭṭamu - mogaṭa sṛṣṭiṃcabaḍinadi. śrīmahā viṣṇuvuyokka śaktiyaina satvarajastamamulanu triguṇamulu samānapāḷḷalō nunna prakṛtinuṃḍi guṇamula vaiṣamyamulavalana puṭṭinadi mahattatvamu - adi sṛṣṭiyaguṭavalana dānilōnuṃḍi okaṭigā prapaṃcamulōni vastuvulanniyu puṭṭinavi. aṃducēta ī mahattatvamuyokkasṛṣṭi sṛṣṭikramamulō modaṭidi - modaṭi sargamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.