(గొప్పవారియొక్క, మహానుభావులయొక్క, మహాత్ములయొక్క - భావము మహత్వము - అట్లు గొప్పవారైయుండుట).
(వైభవము - విభవము, గొప్పతనము, గొప్ప మహిమ కలిగియుండుట, గొప్ప అనుభవముకలిగియుండుట)
(పరమాత్మయొక్క మహత్వము, అంతులేని స్వతంత్రములదగుట చేతను, స్వతసిద్ధ యగుటచేతను అతని శక్తి మిక్కిలి అధికమైనది, కనుక మహత్వము)
(పూర్తిగా నిండియుండుట - ప్రపంచమంతటను, ప్రపంచుములోనున్న వస్తువులన్నింటిలోను, లోపల పైన పూర్తిగా నిండియుండుట).
(goppavāriyokka, mahānubhāvulayokka, mahātmulayokka - bhāvamu mahatvamu - aṭlu goppavāraiyuṃḍuṭa).
(vaibhavamu - vibhavamu, goppatanamu, goppa mahima kaligiyuṃḍuṭa, goppa anubhavamukaligiyuṃḍuṭa)
(paramātmayokka mahatvamu, aṃtulēni svataṃtramuladaguṭa cētanu, svatasiddha yaguṭacētanu atani śakti mikkili adhikamainadi, kanuka mahatvamu)
(pūrtigā niṃḍiyuṃḍuṭa - prapaṃcamaṃtaṭanu, prapaṃcumulōnunna vastuvulanniṃṭilōnu, lōpala paina pūrtigā niṃḍiyuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.