“మహతాం వా అయం మహాన్ రోదసీ వ్యాప్య స్థితః” (అవ్యాక్తోపనిషత్)
(మహత్తత్త్వము సౄష్టి క్రమములో మొదటిది - అందుచేత సృష్టిలోనున్న వస్తువులన్నింటికంటెను పెద్దది. మహత్తుగలది. అటువంటి మహత్తత్తము మొదలగు అతి పెద్దవస్తువులకన్న పెద్దవాడు, విష్ణువు అగుటచేత మహావిష్ణువు - విష్ణువు అనగా అన్నింటిలోన ప్రవేశించి (విశ్ = ప్రవేశము), అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడు కనుక మహావిష్ణువు).
“mahatāṃ vā ayaṃ mahān rōdasī vyāpya sthitaḥ” (avyāktōpaniṣat)
(mahattattvamu sṝṣṭi kramamulō modaṭidi - aṃducēta sṛṣṭilōnunna vastuvulanniṃṭikaṃṭenu peddadi. mahattugaladi. aṭuvaṃṭi mahattattamu modalagu ati peddavastuvulakanna peddavāḍu, viṣṇuvu aguṭacēta mahāviṣṇuvu - viṣṇuvu anagā anniṃṭilōna pravēśiṃci (viś = pravēśamu), anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍu kanuka mahāviṣṇuvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.