← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మహేశ్వరలోకం mahēśvaralōkaṃ

Original — తెలుగు

మహేశ్వరస్య అయం మాహేశ్వరః తం లోకం, కైలాసం.

(మహేశ్వరునకు సంబంధించినది మహేశ్వరము - మహేశ్వరునికి సంబంధించినలోకము మహేశ్వరలోకము - కైలాసము).

Transliteration

mahēśvarasya ayaṃ māhēśvaraḥ taṃ lōkaṃ, kailāsaṃ.

(mahēśvarunaku saṃbaṃdhiṃcinadi mahēśvaramu - mahēśvaruniki saṃbaṃdhiṃcinalōkamu mahēśvaralōkamu - kailāsamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.