భూమి.
“మహీబాపి మహీ యత్వాత్ ధృతాసా శేషమస్తకే” (దేవీపురాణము)
(భూమి - పెద్దదగుటచేత శేషుడు తన శిరస్సున దానిని దాల్చినాడు).
అలుబ్దేర్థాన శీలైశ్చ సప్తభిర్ధార్యతే జగత్ ||“. (మార్కండేయ పురాణము)
(ఆవులు, బ్రాహ్మణులు, వేదములు, సతులు - పతివ్రతలు - సత్యవాదులు, లోభులుకానివారు, దాతలు, ఈ ఏడుగురు ఉండుటవలననే జగత్తు నశించకుండ నడచుచున్నది).
bhūmi.
“mahībāpi mahī yatvāt dhṛtāsā śēṣamastakē” (dēvīpurāṇamu)
(bhūmi - peddadaguṭacēta śēṣuḍu tana śirassuna dānini dālcināḍu).
alubdērthāna śīlaiśca saptabhirdhāryatē jagat ||“. (mārkaṃḍēya purāṇamu)
(āvulu, brāhmaṇulu, vēdamulu, satulu - pativratalu - satyavādulu, lōbhulukānivāru, dātalu, ī ēḍuguru uṃḍuṭavalananē jagattu naśiṃcakuṃḍa naḍacucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.