(మహాత్మ్యము, మహత్వము, గొప్పతనము, శక్తి, సంపద)
(గొప్పవానియొక్క భావము మహిమ, ప్రభావము).
మహత్వం నిరతి యైశ్వర్య రూపం; భావ భవి త్రోర భేద వివక్షయా మహా నిత్యర్థః. (మహత్వము, మించని ఐశ్వర్యము, ఈశ్వరత్వము)
విభూతిః - జగత్సర్జనాది రూపం.
(విభూతి = అనేక రూపములుగా మారుట, జగత్తును సృష్టించుట - జగత్తులోని రూపములన్నియు తానే యగుట).
(mahātmyamu, mahatvamu, goppatanamu, śakti, saṃpada)
(goppavāniyokka bhāvamu mahima, prabhāvamu).
mahatvaṃ nirati yaiśvarya rūpaṃ; bhāva bhavi trōra bhēda vivakṣayā mahā nityarthaḥ. (mahatvamu, miṃcani aiśvaryamu, īśvaratvamu)
vibhūtiḥ - jagatsarjanādi rūpaṃ.
(vibhūti = anēka rūpamulugā māruṭa, jagattunu sṛṣṭiṃcuṭa - jagattulōni rūpamulanniyu tānē yaguṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.