యజ్ఞము
“ఆ. మఖము సేయ,వజ్రి మది సంతసించును
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురియ గసువు వసుమతి చెరుగును
గసవుమేసి ధేను గుణము బ్రతుకు“.
“క. దేనువులు బ్రతికెనేనియు
మానదు ఘనమైన పాడిమందలగలుగున్
నూనముగా బాడి గలిగిన
మానవులును సరలు దనిసి మనుదురు, పుత్రా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 884)
yajñamu
“ā. makhamu sēya,vajri madi saṃtasiṃcunu
vajri saṃtasiṃpa vāna guriyu
vāna guriya gasuvu vasumati cerugunu
gasavumēsi dhēnu guṇamu bratuku”.
“ka. dēnuvulu bratikenēniyu
mānadu ghanamaina pāḍimaṃdalagalugun
nūnamugā bāḍi galigina
mānavulunu saralu danisi manuduru, putrā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 884)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.