← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మమకారము mamakāramu

Original — తెలుగు
  1. మమ అమీ ఇత్యాది మమకారః - (‘ఇవి నావి’ అను మొదలగు అభిమానము - దేహము మొదలగు ప్రపంచకములోని వస్తువులు శాశ్వతములు అను బుద్ధి).

  2. “ఇదం మదీయం, ఇదం నేతి గణనా లఘు చేతసాం |

ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం||“.

(ఇది నాది, ఇది నాది కాదు అని ప్రవర్తిచుట - తలచువారు - అల్పబుద్ధిగలవారు - ఉదారమైన మనస్సు గలవారికి లోకమంతా కుటుంబమే - వారి కుటుంబములోనివారే వారికి కావలసినవారే, వాళ్ళ వారే).

  1. “నివృత్తాయా మహం బుద్ధే మమధీః ప్రవిలీయతే |

అహంబీజా హి సా సిద్ధ్యేత్ తమోభావే క్రతః ఫణీ ||“.

(అహం = నేను అనెడి బుద్ధి - అహంకారము - నివర్తింపగనే మమ = నాది యనెడి బుద్ధియు - మమకారము కూడా - పోవును - మమకారమునకు అహంకారమే కారణము. అజ్ఞానమువలన చీకటిలో త్రాడును చూచిన పాము అని తోచును. నిజము తెలిసినతర్వాత - అది పాముకాదు - త్రాడు అని తెలిసినతర్వాత పాము ఎక్కడిది? - లేదు).

Transliteration
  1. mama amī ityādi mamakāraḥ - (‘ivi nāvi’ anu modalagu abhimānamu - dēhamu modalagu prapaṃcakamulōni vastuvulu śāśvatamulu anu buddhi).

  2. “idaṃ madīyaṃ, idaṃ nēti gaṇanā laghu cētasāṃ |

udāra caritānāṃ tu vasudaiva kuṭuṃbakaṃ||“.

(idi nādi, idi nādi kādu ani pravarticuṭa - talacuvāru - alpabuddhigalavāru - udāramaina manassu galavāriki lōkamaṃtā kuṭuṃbamē - vāri kuṭuṃbamulōnivārē vāriki kāvalasinavārē, vāḷḷa vārē).

  1. “nivṛttāyā mahaṃ buddhē mamadhīḥ pravilīyatē |

ahaṃbījā hi sā siddhyēt tamōbhāvē krataḥ phaṇī ||“.

(ahaṃ = nēnu aneḍi buddhi - ahaṃkāramu - nivartiṃpaganē mama = nādi yaneḍi buddhiyu - mamakāramu kūḍā - pōvunu - mamakāramunaku ahaṃkāramē kāraṇamu. ajñānamuvalana cīkaṭilō trāḍunu cūcina pāmu ani tōcunu. nijamu telisinatarvāta - adi pāmukādu - trāḍu ani telisinatarvāta pāmu ekkaḍidi? - lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.