← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మందాః maṃdāḥ

Original — తెలుగు
  1. మూఢాః, నతు విద్వాంసః, మందమతీన్, మందప్రజ్ఞాః, శాస్త్రార్థ గ్రహణా సమర్థాః

(మందుడు; మూఢుడు; విద్వాంసుడు కానివాడు, మందమతి, మందప్రజ్ఞుడు, శాస్త్రముల అర్థమును గ్రహించుటకు సమర్థుడుకానివాడు).

  1. అలసులు

  2. అకృత సగుణోపాసనత్వాత్ అవశీకృత చిత్తాః -

(సగుణ బ్రహ్మనుపాసించకపోవుటచేత మనో నిగ్రహములేనివారు - చిత్తమును తమ స్వాధీనములో నుంచుకొనలేనివారు.)

Transliteration
  1. mūḍhāḥ, natu vidvāṃsaḥ, maṃdamatīn, maṃdaprajñāḥ, śāstrārtha grahaṇā samarthāḥ

(maṃduḍu; mūḍhuḍu; vidvāṃsuḍu kānivāḍu, maṃdamati, maṃdaprajñuḍu, śāstramula arthamunu grahiṃcuṭaku samarthuḍukānivāḍu).

  1. alasulu

  2. akṛta saguṇōpāsanatvāt avaśīkṛta cittāḥ -

(saguṇa brahmanupāsiṃcakapōvuṭacēta manō nigrahamulēnivāru - cittamunu tama svādhīnamulō nuṃcukonalēnivāru.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.