యః జ్ఞానే సామాన్యేచ్ఛయా శ్రవణాదౌ ప్రవర్తతే, యస్యచ అంతఃకరణం భోగే ఆసక్తం స మంద జిజ్ఞాసుః -
(జిజ్ఞాస యనగా జ్ఞానము కొరకు కోరిక. శ్రవణము మొదలగువాటియందు సామాన్యమైన ఇచ్ఛగల వాడైయుండి మనస్సులో భోగమందాసక్తి గలవాడు -)
yaḥ jñānē sāmānyēcchayā śravaṇādau pravartatē, yasyaca aṃtaḥkaraṇaṃ bhōgē āsaktaṃ sa maṃda jijñāsuḥ -
(jijñāsa yanagā jñānamu koraku kōrika. śravaṇamu modalaguvāṭiyaṃdu sāmānyamaina icchagala vāḍaiyuṃḍi manassulō bhōgamaṃdāsakti galavāḍu -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.