శ్రీమహాలక్ష్మి.
“లక్ష్మీః, పద్మాలయా, పద్మా, కమలా, శ్రీర్హరిప్రియా |
ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళ దేవతా ||“.
ఇత్యమరః.
(లక్ష్మి, పద్మాలయ, పద్మా, కమలా, శ్రీః, హరిప్రియా, ఇందిరా, లోకమాతా, మా, రమా, మంగళదేవతా - ఇవన్నియు శ్రీమహాలక్ష్మి పేర్లు).
śrīmahālakṣmi.
“lakṣmīḥ, padmālayā, padmā, kamalā, śrīrharipriyā |
iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷa dēvatā ||“.
ityamaraḥ.
(lakṣmi, padmālaya, padmā, kamalā, śrīḥ, haripriyā, iṃdirā, lōkamātā, mā, ramā, maṃgaḷadēvatā - ivanniyu śrīmahālakṣmi pērlu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.