← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంగళాచరణం maṃgaḷācaraṇaṃ

Original — తెలుగు

విఘ్నధ్వంసానుకూల వ్యాపార విశేషః.

(మంగళము చేయుటవలన చేయుచున్న పనికి ప్రతిబంధకములగు విఘ్నములు నాశనమగును - పాపముచేత శుభకార్యములు పూర్తిగా కొనసాగనేరవు - అట్టి పాపము మంగళాచరణమువలన నాశనమగును).

Transliteration

vighnadhvaṃsānukūla vyāpāra viśēṣaḥ.

(maṃgaḷamu cēyuṭavalana cēyucunna paniki pratibaṃdhakamulagu vighnamulu nāśanamagunu - pāpamucēta śubhakāryamulu pūrtigā konasāganēravu - aṭṭi pāpamu maṃgaḷācaraṇamuvalana nāśanamagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.