← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంతా maṃtā

Original — తెలుగు

మనస్సన్నిహితః మనోవ్యాపారసాక్షీ -

(మనస్సునకు సన్నిహితుడుగానుండి - దగ్గరగానుండి మనోవ్యాపారములకు సాక్షి అయినవాడు).

Transliteration

manassannihitaḥ manōvyāpārasākṣī -

(manassunaku sannihituḍugānuṃḍi - daggaragānuṃḍi manōvyāpāramulaku sākṣi ayinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.