← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మంత్రసిద్ధి maṃtrasiddhi

Original — తెలుగు

“ఉపదేశస్య సామర్థ్యాత్ శ్రీగురోశ్చ ప్రసాదతః | మంత్ర ప్రభావాత్ భక్త్యా చ మంత్రసిద్ధిః ప్రజాయతే ||”.

(మంత్రమునుపదేశించిన గురువు యొక్క సామర్థ్యమువలనను, గురువు దయవలను, మంత్ర ప్రభావమువలనను, గురునియడల భక్తివలనను - మంత్రసిద్ధి కలుగు - మంత్రజపమువలన ఫలము కలుగును.)

Transliteration

“upadēśasya sāmarthyāt śrīgurōśca prasādataḥ | maṃtra prabhāvāt bhaktyā ca maṃtrasiddhiḥ prajāyatē ||”.

(maṃtramunupadēśiṃcina guruvu yokka sāmarthyamuvalananu, guruvu dayavalanu, maṃtra prabhāvamuvalananu, guruniyaḍala bhaktivalananu - maṃtrasiddhi kalugu - maṃtrajapamuvalana phalamu kalugunu.)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.