“మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)
“వేదవేదార్థ ద్రష్టారః సర్వజ్ఞాయే మహర్షయః |
సర్గాద్య కాలే సంభూతాః సంప్రదాయ ప్రవర్తకాః |
సావర్ణా మనవ స్తద్వచ్చత్వారో యదివా(అ)పరే |
సప్తభృగ్వాదయస్తేభ్యః ప్రధమాః సనకాదయః |
స్వాయంభ్వాదయస్తద్వన్మనవో యే చతుర్దశ |
మలనాశే భావనా యేషాం మచ్చింతన పరాహితే |
మద్భావనా వశానావిర్భూత మజ్ఞాన శక్తయః |
సంకల్పా దేవ సంభూతాః నతు యోని సముద్భవాః |
అతో విశుద్ధ జన్మత్వాత్సర్వప్రాణివరా మతాః |
ప్రాదుర్భూతాః హి సర్గాదౌ విశ్వ సృగాత్మనః |
యేషాం సప్త మహర్షీణాం మనూనాంచ తధైవచ |
చతుర్ణాం సనకాదీనా మస్మిన్ లోకే చ జన్మనా |
విద్యయాచ ప్రజాః సర్వాః బ్రాహ్మణాద్యా ఇమాః కిల ||“. (భావప్రకాశము - 10 - 26 to31)
(వేదములను వేదార్థములను దర్శించినవారు - అనిభవించినవారు -, సర్వజ్ఞులు (అన్నింటినీ తెలిసినవారు), మహా ఋషులు సృష్టి ప్రారంభములో పుట్టునవారు - సనక, సనందన, సనత్కుమార, సవత్సుజాతులు అను నలుగురు, భృగువు మొదలగు సప్తమహా ఋషులు, చతుర్దశమనువులు (భగవంతునే చింతించుచుండువారు, నా భావనావశముననే బ్రహ్మయొక్క భావనా వశమున) (సంకల్పమాత్రముననే) పుట్టినవారు (యోనిద్వారా పుట్టనివారు). అందుచేతనే ఇట్టి విశుద్ధజన్మకలవారు (ఏ విధమైన కల్మషము లేని జన్మ కలవారు) కనుక ప్రాణులందఱిలోన శ్రేష్టులు. వీరి వలననే యీ లోకములోని ప్రజలందరు కలిగిరి).
“maharṣayaḥ sapta pūrvē catvārō manavastathā |
madbhāvā mānasā jātā yēṣāṃ lōka imāḥ prajāḥ. (śrīmadbhagavadgīta - 10 - 6)
“vēdavēdārtha draṣṭāraḥ sarvajñāyē maharṣayaḥ |
sargādya kālē saṃbhūtāḥ saṃpradāya pravartakāḥ |
sāvarṇā manava stadvaccatvārō yadivā(a)parē |
saptabhṛgvādayastēbhyaḥ pradhamāḥ sanakādayaḥ |
svāyaṃbhvādayastadvanmanavō yē caturdaśa |
malanāśē bhāvanā yēṣāṃ macciṃtana parāhitē |
madbhāvanā vaśānāvirbhūta majñāna śaktayaḥ |
saṃkalpā dēva saṃbhūtāḥ natu yōni samudbhavāḥ |
atō viśuddha janmatvātsarvaprāṇivarā matāḥ |
prādurbhūtāḥ hi sargādau viśva sṛgātmanaḥ |
yēṣāṃ sapta maharṣīṇāṃ manūnāṃca tadhaivaca |
caturṇāṃ sanakādīnā masmin lōkē ca janmanā |
vidyayāca prajāḥ sarvāḥ brāhmaṇādyā imāḥ kila ||“. (bhāvaprakāśamu - 10 - 26 to31)
(vēdamulanu vēdārthamulanu darśiṃcinavāru - anibhaviṃcinavāru -, sarvajñulu (anniṃṭinī telisinavāru), mahā ṛṣulu sṛṣṭi prāraṃbhamulō puṭṭunavāru - sanaka, sanaṃdana, sanatkumāra, savatsujātulu anu naluguru, bhṛguvu modalagu saptamahā ṛṣulu, caturdaśamanuvulu (bhagavaṃtunē ciṃtiṃcucuṃḍuvāru, nā bhāvanāvaśamunanē brahmayokka bhāvanā vaśamuna) (saṃkalpamātramunanē) puṭṭinavāru (yōnidvārā puṭṭanivāru). aṃducētanē iṭṭi viśuddhajanmakalavāru (ē vidhamaina kalmaṣamu lēni janma kalavāru) kanuka prāṇulaṃdaṟilōna śrēṣṭulu. vīri valananē yī lōkamulōni prajalaṃdaru kaligiri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.