(చేయబోవు కార్యముయొక్క బాగోగులు బాగుగ నిర్ణయించుకొని, శాస్త్రాదులద్వారా నిశ్చయమునకు వచ్చి, మనస్సును స్థిరపరచుకొనుట).
(మనస్సును ఒకేదానియందు కేంద్రీకరించియుంచుట ఆత్మాకారముగా నుండుట).
(cēyabōvu kāryamuyokka bāgōgulu bāguga nirṇayiṃcukoni, śāstrāduladvārā niścayamunaku vacci, manassunu sthiraparacukonuṭa).
(manassunu okēdāniyaṃdu kēṃdrīkariṃciyuṃcuṭa ātmākāramugā nuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.