← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనస్సయమము manassayamamu

Original — తెలుగు
  1. “అభ్యాస వైరాగ్యాభ్యాంతన్నిరోధిః.” (పతంజలి యోగసూత్రములు)

(అభ్యాసముచేతను, వైరాగ్యముచేతను మనస్సును స్వాధీనములో నుంచుకొనవలెను).

  1. “జంతోర్మనో జయో యేన త్రిలోకే విజయస్తృణం” (యోగవాసిష్టము -)

(మనస్సును జయించినవానికి మూడు లోకములను జయించుట తృణము వంటిది - అంత తేలిక అయినది).

  1. “మన ఏవ సమర్థం వో మనసో దృఢ నిగ్రహే ||”.

(మనస్సును నిగ్రహించుటలో - తన స్వాధీనములో నుంచుకొనుటలో మనస్సే సమర్థమైనది - మనో నిగ్రహము మనసు చేతనే చేయడమగును).

Transliteration
  1. “abhyāsa vairāgyābhyāṃtannirōdhiḥ.” (pataṃjali yōgasūtramulu)

(abhyāsamucētanu, vairāgyamucētanu manassunu svādhīnamulō nuṃcukonavalenu).

  1. “jaṃtōrmanō jayō yēna trilōkē vijayastṛṇaṃ” (yōgavāsiṣṭamu -)

(manassunu jayiṃcinavāniki mūḍu lōkamulanu jayiṃcuṭa tṛṇamu vaṃṭidi - aṃta tēlika ayinadi).

  1. “mana ēva samarthaṃ vō manasō dṛḍha nigrahē ||”.

(manassunu nigrahiṃcuṭalō - tana svādhīnamulō nuṃcukonuṭalō manassē samarthamainadi - manō nigrahamu manasu cētanē cēyaḍamagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.