చిత్తశుద్ధి, అంతఃకరణశుద్ధి -
“వియుక్తై రాగద్వేషాభ్యాం శబ్దాది విషయాం స్తథా |
చిత్తస్య స్వచ్ఛతాం బ్రహ్మసాక్షాత్కారైక యోగ్యతాం |
స ప్రాప్నోతి తతస్చిత్తం నిరోద్ధవ్యం ప్రయత్నతః“. (గీతాభావప్రకాశము - 2 - 621, 622)
(రాగద్వేషములు, శ్బదాదివిషయములు వదలినవాడు బ్రహ్మసాక్షాత్కారమునకు యోగ్యమైన చిత్తశుద్ధిని పొందును - అందుచేత ప్రయత్నము చేసి మనస్సును స్వాధీనములో నుంచుకొనవలెను).
cittaśuddhi, aṃtaḥkaraṇaśuddhi -
“viyuktai rāgadvēṣābhyāṃ śabdādi viṣayāṃ stathā |
cittasya svacchatāṃ brahmasākṣātkāraika yōgyatāṃ |
sa prāpnōti tatascittaṃ nirōddhavyaṃ prayatnataḥ”. (gītābhāvaprakāśamu - 2 - 621, 622)
(rāgadvēṣamulu, śbadādiviṣayamulu vadalinavāḍu brahmasākṣātkāramunaku yōgyamaina cittaśuddhini poṃdunu - aṃducēta prayatnamu cēsi manassunu svādhīnamulō nuṃcukonavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.