← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనస్తత్వము manastatvamu

Original — తెలుగు
  1. “వైకారికాత్ సాత్వికాహంకారాత్ మనస్తత్వ మజాయత”.

(వైకారికంబైన సాత్వికాహంకారంబువలన చంద్ర దైవతంబైన మనంబు గలిగె) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 -)

  1. “మనంబిరువది నాల్గవ తత్వంబనంబడు” (వివేకచింతామణి - పరమానందతీర్థ)
Transliteration
  1. “vaikārikāt sātvikāhaṃkārāt manastatva majāyata”.

(vaikārikaṃbaina sātvikāhaṃkāraṃbuvalana caṃdra daivataṃbaina manaṃbu galige) (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 -)

  1. “manaṃbiruvadi nālgava tatvaṃbanaṃbaḍu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.