← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనస్థైర్యము manasthairyamu

Original — తెలుగు

“యదా యదా సదాభ్యాసాత్ మనసః స్థిరతా భవేత్ |

వాయువాక్కాయ దృష్టీనాం స్థిరతా చ తదా తదా ||“.

(బాగుగా అభ్యాసము చేయుటవలన మనస్సు ఒకేదానియందు ఎప్పుడు స్థిరముగానుండునో, అప్పుడు ప్రాణవాయువు, వాక్కు, శరీరము, దృష్టి స్థిరముగా నుండును).

Transliteration

“yadā yadā sadābhyāsāt manasaḥ sthiratā bhavēt |

vāyuvākkāya dṛṣṭīnāṃ sthiratā ca tadā tadā ||“.

(bāgugā abhyāsamu cēyuṭavalana manassu okēdāniyaṃdu eppuḍu sthiramugānuṃḍunō, appuḍu prāṇavāyuvu, vākku, śarīramu, dṛṣṭi sthiramugā nuṃḍunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.