(మనువు కుమారుడు కనుక మానవుడు, మనువునుండి పుట్టినవాడు - మనువు యొక్క సంతతిలోనివాడు - మనువుకు సంబంధించినవాడు).
మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)
(సృష్టి ప్రారంభములో నా సంకల్ప మాత్రమున సప్త మహర్షులు, సనక సనందనాదులు, పదునలుగురు మనువులు పుట్టిరి. వారివలన లోకములోనున్న మానవులు జనించిరి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 388)
(మానవుని మనస్సు ఎటువంటిదో మానవుడు అటువంటివాడు - మనస్సునిబట్టి మానవుని తెలుసుకొనుము)
(అజ్ఞాని అయిన నీజన్మ - మానవజన్మ - చేసిన కర్మల ఫలితముఇగా నిర్మించబడినది - కర్మఫలము ననుసరించి జన్మ కలుగును).
(మానవులకు పూర్వజన్మల జ్ఞానముండదు. అందుచేత ఎన్ని జన్మలు, ఏ యే జన్మలు ఎత్తెనో, ఏ ఏ కర్మలు చేసెనో, ఏ కర్మఫలముగా ఈ జన్మ కలిగి ఈ అనుభవము కలుగుచున్నదో తెలియదు - పుట్టుకతో పూర్వజన్మజ్ఞానము పోవును –
“బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||“. (శ్రీమద్భగవద్గీత - 4 - 5)
(నాకు అనేక జన్మలు - అవతారములు - గతించినవి, నీకు కూడ అనేక జన్మలు గతించినవి. అవన్నియు నాకు తెలుసును - కాని నీకు నీ పూర్వ జన్మలు గుఱించి తెలియదు. జన్మతోనే పూర్వజన్మ జ్ఞానము మానవులకు అంతరించును)
(భారతవర్షమందు జన్మించుట దుర్లభం - చాలాకష్టము - జన్మ కలిగినను మానవజన్మ కలుగుట అంతకంటె దుర్లభము. మానవుడై పుట్టినను - బ్రాహ్మణుడై పుట్టుట ఇంకను దుర్లభము).
కూర్మశ్చ నవలక్షకంచ దశలక్షశ్చ పక్షిణః |
త్రింశల్లక్షణం పశూనాం చతుర్లక్షం చ వానరాః |
తతో మనుష్యతాం ప్రాప్య తతః కర్మాణి సాధయేత్ |
ఏ తేషు భ్రమణం కృత్వా ద్విజత్వ,ఉపజాయతే |
సర్వ యోనిం పరిత్యజ్య బ్రహ్మయోనిం తతోభ్యగాత్ ||“.
(స్థావరములుగా ఇరువదిలక్షల జన్మలనెత్తి, నీటిలో ప్రాణులుగా తొమ్మిదిలక్షల జన్మములనెత్తి, కూర్మముగా - నీటిమీద, భూమిమీద బ్రతుకునవి - తొమ్మిది లక్షల జన్మలు, పక్షులుగా పది లక్షల జన్మలు, పశువులుగా త్రింశల్లక్షల జన్మలు ఎత్తి, తరువాత మానవుడుగా జన్మించి కర్మలు చేయవలయును - పై జన్మలు నొందుచు బ్రాహ్మణ జన్మను పొంది, ఇట్లు జన్మించుటలు అయిన తర్వాత, జన్మలన్నింటిని వదలుకొని బ్రహ్మలో కలియడమగును).
(లోపల, బైత, అంతట బ్రహ్మమే కనబడుచున్నాడు, గ్రహించుచున్నాడు అనునది బ్రహ్మజ్ఞానము - అది మానము - అనగా ప్రత్యగ్దర్శనము, అట్టి మానమును - బ్రహ్మజ్ఞానమును ఎల్లపుడు పొందియుండువాడు (వాతి) కనుక మానవుడు - బ్రహ్మజ్ఞానముగల - బ్రహ్మవిద్ - యతి).
(manuvu kumāruḍu kanuka mānavuḍu, manuvunuṃḍi puṭṭinavāḍu - manuvu yokka saṃtatilōnivāḍu - manuvuku saṃbaṃdhiṃcinavāḍu).
madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 6)
(sṛṣṭi prāraṃbhamulō nā saṃkalpa mātramuna sapta maharṣulu, sanaka sanaṃdanādulu, padunaluguru manuvulu puṭṭiri. vārivalana lōkamulōnunna mānavulu janiṃciri).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 388)
(mānavuni manassu eṭuvaṃṭidō mānavuḍu aṭuvaṃṭivāḍu - manassunibaṭṭi mānavuni telusukonumu)
(ajñāni ayina nījanma - mānavajanma - cēsina karmala phalitamuigā nirmiṃcabaḍinadi - karmaphalamu nanusariṃci janma kalugunu).
(mānavulaku pūrvajanmala jñānamuṃḍadu. aṃducēta enni janmalu, ē yē janmalu ettenō, ē ē karmalu cēsenō, ē karmaphalamugā ī janma kaligi ī anubhavamu kalugucunnadō teliyadu - puṭṭukatō pūrvajanmajñānamu pōvunu –
“bahūni mē vyatītāni janmāni tava cārjuna |
tānyahaṃ vēda sarvāṇi na tvaṃ vēttha paraṃtapa ||“. (śrīmadbhagavadgīta - 4 - 5)
(nāku anēka janmalu - avatāramulu - gatiṃcinavi, nīku kūḍa anēka janmalu gatiṃcinavi. avanniyu nāku telusunu - kāni nīku nī pūrva janmalu guṟiṃci teliyadu. janmatōnē pūrvajanma jñānamu mānavulaku aṃtariṃcunu)
(bhāratavarṣamaṃdu janmiṃcuṭa durlabhaṃ - cālākaṣṭamu - janma kaliginanu mānavajanma kaluguṭa aṃtakaṃṭe durlabhamu. mānavuḍai puṭṭinanu - brāhmaṇuḍai puṭṭuṭa iṃkanu durlabhamu).
kūrmaśca navalakṣakaṃca daśalakṣaśca pakṣiṇaḥ |
triṃśallakṣaṇaṃ paśūnāṃ caturlakṣaṃ ca vānarāḥ |
tatō manuṣyatāṃ prāpya tataḥ karmāṇi sādhayēt |
ē tēṣu bhramaṇaṃ kṛtvā dvijatva,upajāyatē |
sarva yōniṃ parityajya brahmayōniṃ tatōbhyagāt ||“.
(sthāvaramulugā iruvadilakṣala janmalanetti, nīṭilō prāṇulugā tommidilakṣala janmamulanetti, kūrmamugā - nīṭimīda, bhūmimīda bratukunavi - tommidi lakṣala janmalu, pakṣulugā padi lakṣala janmalu, paśuvulugā triṃśallakṣala janmalu etti, taruvāta mānavuḍugā janmiṃci karmalu cēyavalayunu - pai janmalu noṃducu brāhmaṇa janmanu poṃdi, iṭlu janmiṃcuṭalu ayina tarvāta, janmalanniṃṭini vadalukoni brahmalō kaliyaḍamagunu).
(lōpala, baita, aṃtaṭa brahmamē kanabaḍucunnāḍu, grahiṃcucunnāḍu anunadi brahmajñānamu - adi mānamu - anagā pratyagdarśanamu, aṭṭi mānamunu - brahmajñānamunu ellapuḍu poṃdiyuṃḍuvāḍu (vāti) kanuka mānavuḍu - brahmajñānamugala - brahmavid - yati).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.