“బ్రహ్మలోకా దూర్థ్వభాగే యః సర్వలోకః శ్రుతౌ శ్రుతః ప్రసిద్ధోస్తి. స ఏవ నామాంతరేణ మణిద్వీప మిత్యుచ్యతే యత్ర సాక్దాద్దేవీమూల కారణభూతా విరాజతే. సర్వస్మాదధిరో యస్మాత్ తస్మాత్ సర్వలోకః. శ్రీభగవత్యైవ నిజవాసార్థం స్వేచ్ఛయా సర్గాదౌ నిర్మితో అయం లోకః దేవీ భాగవతోక్తం మణిద్వీపం శ్రీభువనేశ్వర్యధిష్ఠితం సర్వలోక పదవాచ్యం, బ్రహ్మలోకాధికం బ్రహ్మాండాద్బహిరేవ విద్యామానం. దేవీ భాగవతే ప్రతి బ్రహ్మాండవర్తినాం. బ్రహ్మ విష్ణ్వాది దేవానాం నియంతారో బ్రహ్మాదయః సముష్టిభూతాః అత్ర వసంతి ఇతి వక్ష్యమాణం సంగచ్ఛతే ||”.
(బ్రహ్మలోకమునకు మీదను, ‘సర్వలోక’ మున్నదని శ్రుతులు చెప్పుచున్నవి. దానికే మణిద్వీపమని పేరు. అక్కడ సృష్టికి మూలకారణమైన శ్రీదేవి యున్నది. అన్నింటికన్న కన్న అధికమైనది కనుక దానిని సర్వలోకమని చెప్పుదురు - సృష్టికి ముందు తనకు స్వేచ్చగా నివసించుటకు ఈ లోకము స్వయముగా దేవి నిర్మించెను - ఈ లోకమే దేవీభాగవతములో శ్రీభువనేశ్వరి యధిష్ఠించియున్న మణిద్వీపము - బ్రహ్మలోకముకన్న అధికమైనదగుటచేత దీనిని సర్వలోకమని చెప్పియున్నారు - ఇది బ్రహ్మాండము వెలుపలనున్నది. ప్రతి బ్రహ్మాండములోను వర్తించునట్టి (ఉండునట్టి) బ్రహ్మ, విష్ణు మొదలగువారిని నియమించువారగు బ్రహ్మ మొదలగువారు సమష్టిరూపములో ఈ లోకములో నుందురు అని శ్రీ దేవీభాగవతములో చెప్పబడినది).
“brahmalōkā dūrthvabhāgē yaḥ sarvalōkaḥ śrutau śrutaḥ prasiddhōsti. sa ēva nāmāṃtarēṇa maṇidvīpa mityucyatē yatra sākdāddēvīmūla kāraṇabhūtā virājatē. sarvasmādadhirō yasmāt tasmāt sarvalōkaḥ. śrībhagavatyaiva nijavāsārthaṃ svēcchayā sargādau nirmitō ayaṃ lōkaḥ dēvī bhāgavatōktaṃ maṇidvīpaṃ śrībhuvanēśvaryadhiṣṭhitaṃ sarvalōka padavācyaṃ, brahmalōkādhikaṃ brahmāṃḍādbahirēva vidyāmānaṃ. dēvī bhāgavatē prati brahmāṃḍavartināṃ. brahma viṣṇvādi dēvānāṃ niyaṃtārō brahmādayaḥ samuṣṭibhūtāḥ atra vasaṃti iti vakṣyamāṇaṃ saṃgacchatē ||”.
(brahmalōkamunaku mīdanu, ‘sarvalōka’ munnadani śrutulu ceppucunnavi. dānikē maṇidvīpamani pēru. akkaḍa sṛṣṭiki mūlakāraṇamaina śrīdēvi yunnadi. anniṃṭikanna kanna adhikamainadi kanuka dānini sarvalōkamani ceppuduru - sṛṣṭiki muṃdu tanaku svēccagā nivasiṃcuṭaku ī lōkamu svayamugā dēvi nirmiṃcenu - ī lōkamē dēvībhāgavatamulō śrībhuvanēśvari yadhiṣṭhiṃciyunna maṇidvīpamu - brahmalōkamukanna adhikamainadaguṭacēta dīnini sarvalōkamani ceppiyunnāru - idi brahmāṃḍamu velupalanunnadi. prati brahmāṃḍamulōnu vartiṃcunaṭṭi (uṃḍunaṭṭi) brahma, viṣṇu modalaguvārini niyamiṃcuvāragu brahma modalaguvāru samaṣṭirūpamulō ī lōkamulō nuṃduru ani śrī dēvībhāgavatamulō ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.