మణివచ్ఛిన్నం తత్పద్మం మణిపద్మం తధోచ్యతే.
(మణిమీద పద్మమువలె చెక్కబడి పద్మాకారముగనుండు చక్రము - నాడుల సమఊహము - నాడుల కేంద్రము. (నాలుకకు విషయములైన షడ్రసములు ఆరు రేకులుగానుండునట్లుండు నాడీ చక్రము - నాడీసమూహము).
“డా ఫాంత్యాక్షర పంకజే దశదళే మాణిక్య సంపూరితే |
విష్ణుగ్రంధి మయే - - - |
రామం భజే తారకం ||“. (శ్రీరామకర్ణామృతం - 2 - 55)
(‘డ’ కారము మొదలు ‘ఫ’ కారము వరకు గల అక్షరములవలె నుండు పదిరేకులుగల పద్మము - నాభియందుండు నాడుల సమూహము - అగ్ని భూతమునకు నివాసస్థానము నేత్రేంద్రియమునకు కారణము - దీని అధిదేవత విష్ణువు).
maṇivacchinnaṃ tatpadmaṃ maṇipadmaṃ tadhōcyatē.
(maṇimīda padmamuvale cekkabaḍi padmākāramuganuṃḍu cakramu - nāḍula samaūhamu - nāḍula kēṃdramu. (nālukaku viṣayamulaina ṣaḍrasamulu āru rēkulugānuṃḍunaṭluṃḍu nāḍī cakramu - nāḍīsamūhamu).
“ḍā phāṃtyākṣara paṃkajē daśadaḷē māṇikya saṃpūritē |
viṣṇugraṃdhi mayē - - - |
rāmaṃ bhajē tārakaṃ ||“. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 55)
(‘ḍa’ kāramu modalu ‘pha’ kāramu varaku gala akṣaramulavale nuṃḍu padirēkulugala padmamu - nābhiyaṃduṃḍu nāḍula samūhamu - agni bhūtamunaku nivāsasthānamu nētrēṃdriyamunaku kāraṇamu - dīni adhidēvata viṣṇuvu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.