← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనీష manīṣa

Original — తెలుగు
  1. బుద్ధిః, ప్రజ్ఞా.

  2. మనస్సంకల్పాది రూపస్య ఈష్టే, నియంతృత్వేన ఇతి. మనీట్ తయా మనీషా - శ్రవణ జన్యధీః -

(మనస్సు చేయు సంకల్పము మొదలగువాటికి నియంత అయి యుండుట. భగవత్కధలను వినుట వలన కలిగిన బుద్ధి, లేక, జ్ఞానము).

  1. మనసః ఈశిత్రీ బుద్ధిః మనీషా. (మనస్సును నియమించు బుద్ధియే మనీష).

  2. స్వాతంత్ర్యాత్మక బుద్ధి విశేషః.

(స్వతంత్రమైన బుద్ధి - స్వతంత్రముగా నాలోచించు బుద్ధి).

  1. “మనసః ఈషా మనీషా” (శ్రీ ఆనందగిరి)

(మనసు(ను) శాసించు శక్తి, మనస్సును త్రిప్పుకొను సామర్థ్యము).

Transliteration
  1. buddhiḥ, prajñā.

  2. manassaṃkalpādi rūpasya īṣṭē, niyaṃtṛtvēna iti. manīṭ tayā manīṣā - śravaṇa janyadhīḥ -

(manassu cēyu saṃkalpamu modalaguvāṭiki niyaṃta ayi yuṃḍuṭa. bhagavatkadhalanu vinuṭa valana kaligina buddhi, lēka, jñānamu).

  1. manasaḥ īśitrī buddhiḥ manīṣā. (manassunu niyamiṃcu buddhiyē manīṣa).

  2. svātaṃtryātmaka buddhi viśēṣaḥ.

(svataṃtramaina buddhi - svataṃtramugā nālōciṃcu buddhi).

  1. “manasaḥ īṣā manīṣā” (śrī ānaṃdagiri)

(manasu(nu) śāsiṃcu śakti, manassunu trippukonu sāmarthyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.