← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మన్మనాః manmanāḥ

Original — తెలుగు
  1. మయి వాసుదేవే మనః యస్య సః (శ్రీశంకరః).

(వాసుదేవుడయిన నాయందే మనస్సు కలవాడు)

  1. “మయి సర్వేశ్వరేశ్వరే పరస్మిన్ బ్రహ్మణి, పురుషోత్తమే సర్వస్వామిని తైలధారవత్ అవిచ్ఛేదేన నివిష్టం మనాః.”

(సర్వేశ్వరుడు, పరుడు, బ్రహ్మ, పురుషోత్తముడు, సర్వస్వామి అయిన నా యందు తైలధారవలె ఏడతెగని మనస్సు నిలిపినవాడు).

  1. “మనో నిర్విషయం కృత్వా వాసుదేవే మయీశ్వరే |

ప్రత్యక్ చైతన్య సద్రూపే, చిత్తం యస్య స మన్మనాః ||“. (గీతాభావప్రకాశము - 6 - 67, 68)

(విషయముల గుఱించి ఆలోచించనీయక మనస్సును ఉంచి ఈశ్వరుడు, ప్రత్యక్ చైతన్యము, సద్రూపుడు అయిన వాసుదేవుని యందు మనస్సును నిలిపినవాడు).

Transliteration
  1. mayi vāsudēvē manaḥ yasya saḥ (śrīśaṃkaraḥ).

(vāsudēvuḍayina nāyaṃdē manassu kalavāḍu)

  1. “mayi sarvēśvarēśvarē parasmin brahmaṇi, puruṣōttamē sarvasvāmini tailadhāravat avicchēdēna niviṣṭaṃ manāḥ.”

(sarvēśvaruḍu, paruḍu, brahma, puruṣōttamuḍu, sarvasvāmi ayina nā yaṃdu tailadhāravale ēḍategani manassu nilipinavāḍu).

  1. “manō nirviṣayaṃ kṛtvā vāsudēvē mayīśvarē |

pratyak caitanya sadrūpē, cittaṃ yasya sa manmanāḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 67, 68)

(viṣayamula guṟiṃci ālōciṃcanīyaka manassunu uṃci īśvaruḍu, pratyak caitanyamu, sadrūpuḍu ayina vāsudēvuni yaṃdu manassunu nilipinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.