← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మన్మయాః manmayāḥ

Original — తెలుగు
  1. మదేకప్రథానాః. (నేనే భగవంతుడే - ప్రథానముగా గలవారు).

  2. “మాం పరమాత్మానం తత్పదార్థం త్వం పదార్థా భేదేన సాక్షాత్కృతవంతః, మదేక చిత్తాః వా” (మధుసూదనీవ్యాఖ్య)

(పరమాత్ముడనైన నన్ను, ‘తత్’ పదముచేత తెలియబడువానిని త్వం (నీవు) అనుదానికంటె వేరైన దానినిగా సాక్షాత్కరించుకొనువారు, లేక, నాయందే చిత్తముగలవారు).

  1. ఈశ్వరా భేద దర్శినః. (ఈశ్వరునితో తమకు భేదములేదని తెలుసుకొనినవారు).

  2. బ్రహ్మవిదః, మాంచ ఏవ పరమేశ్వరం ఉపాశ్రితాః, కేవల జ్ఞాన నిష్టాః - ఇత్యర్థః.

(బ్రహ్మను తెలుసుకొనినవారు, బ్రహ్మజ్ఞానము కలవారు, పరమేశ్వరుడనైన నన్నే ఆశ్రయించి యున్నవారు) కేవలము బ్రహ్మజ్ఞానమునందే నిష్టకలవారు).

  1. మత్ప్రచురాః -, సర్వత్ర మాం వినా న కించిత్ పశ్యంతోత్యర్థః - సర్వేషాం భగవాన్ ప్రచురః, కో విశేషః జ్ఞానినాం ఇత్యతః ఆహ - సర్వేషు పదార్థేషు కించిత్సత్తాదికం మదాయత్తమేవ సర్వేపశ్యం తీత్యర్థః.

(అన్నింటియందు నన్ను తప్పించి - భగవానుడుకాక - ఇంకదేనిని చూడనివారు. అంతటను, అన్నింటిలోను నేనే నిండియున్నాను అను నమ్మువారు - అన్ని పదార్థములలోను ఏ మాత్రము సత్తా - చైతన్యశక్తి - ఉన్నదో అది నా వలననే కలిగినదని తెలుసుకొనినవారు).

Transliteration
  1. madēkaprathānāḥ. (nēnē bhagavaṃtuḍē - prathānamugā galavāru).

  2. “māṃ paramātmānaṃ tatpadārthaṃ tvaṃ padārthā bhēdēna sākṣātkṛtavaṃtaḥ, madēka cittāḥ vā” (madhusūdanīvyākhya)

(paramātmuḍanaina nannu, ‘tat’ padamucēta teliyabaḍuvānini tvaṃ (nīvu) anudānikaṃṭe vēraina dāninigā sākṣātkariṃcukonuvāru, lēka, nāyaṃdē cittamugalavāru).

  1. īśvarā bhēda darśinaḥ. (īśvarunitō tamaku bhēdamulēdani telusukoninavāru).

  2. brahmavidaḥ, māṃca ēva paramēśvaraṃ upāśritāḥ, kēvala jñāna niṣṭāḥ - ityarthaḥ.

(brahmanu telusukoninavāru, brahmajñānamu kalavāru, paramēśvaruḍanaina nannē āśrayiṃci yunnavāru) kēvalamu brahmajñānamunaṃdē niṣṭakalavāru).

  1. matpracurāḥ -, sarvatra māṃ vinā na kiṃcit paśyaṃtōtyarthaḥ - sarvēṣāṃ bhagavān pracuraḥ, kō viśēṣaḥ jñānināṃ ityataḥ āha - sarvēṣu padārthēṣu kiṃcitsattādikaṃ madāyattamēva sarvēpaśyaṃ tītyarthaḥ.

(anniṃṭiyaṃdu nannu tappiṃci - bhagavānuḍukāka - iṃkadēnini cūḍanivāru. aṃtaṭanu, anniṃṭilōnu nēnē niṃḍiyunnānu anu nammuvāru - anni padārthamulalōnu ē mātramu sattā - caitanyaśakti - unnadō adi nā valananē kaliginadani telusukoninavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.