← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనో మాత్రము manō mātramu

Original — తెలుగు

“జన్మ ఫలంబులను జూచుచున్నవారికి దహనక్రియల నగ్ని పెక్కు రూపంబులం గానంబడు భంగి నొక్కండైన జీవుండు పెక్కు భంగుల వెలుంగు చుండును. ఇవి యన్నియు ఆత్మజ్ఞానంబు సాలక దేహి దేహ సం యోగంబు స్వప్నంబునందు భయావహంబైన ప్రయోజనంబు నడుపు చుండి మేల్కాంచి యా స్వప్నార్థంబైన ప్రయోజనంబు తనది గాదని యెఱుంగుగావున నన్నియును మనోమాత్రంబని తెలిసి మోహ తమంబు వాసి భగవంతుడైన వాసుదేవునియందు జిత్తంబు పెట్టి నిర్మలాత్మకుండవగుము”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 15 -).

Transliteration

“janma phalaṃbulanu jūcucunnavāriki dahanakriyala nagni pekku rūpaṃbulaṃ gānaṃbaḍu bhaṃgi nokkaṃḍaina jīvuṃḍu pekku bhaṃgula veluṃgu cuṃḍunu. ivi yanniyu ātmajñānaṃbu sālaka dēhi dēha saṃ yōgaṃbu svapnaṃbunaṃdu bhayāvahaṃbaina prayōjanaṃbu naḍupu cuṃḍi mēlkāṃci yā svapnārthaṃbaina prayōjanaṃbu tanadi gādani yeṟuṃgugāvuna nanniyunu manōmātraṃbani telisi mōha tamaṃbu vāsi bhagavaṃtuḍaina vāsudēvuniyaṃdu jittaṃbu peṭṭi nirmalātmakuṃḍavagumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 15 -).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.