← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనో నివృత్తి manō nivṛtti

Original — తెలుగు

స్వాతిరేకేణ మనో నాస్తీతి ధృఢా భి సంధిః మనో నివృత్తిః.

(తనను తప్పించి - తనుకాక - మనస్సు అనునది లేదు - అని దృఢమైన అభిప్రాయము - నమ్మకము - కలిగియుండుటే మనోనివృత్తి).

Transliteration

svātirēkēṇa manō nāstīti dhṛḍhā bhi saṃdhiḥ manō nivṛttiḥ.

(tananu tappiṃci - tanukāka - manassu anunadi lēdu - ani dṛḍhamaina abhiprāyamu - nammakamu - kaligiyuṃḍuṭē manōnivṛtti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.