← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనో వృత్తులు manō vṛttulu

Original — తెలుగు
  1. యోగశాస్త్ర ప్రసిద్ధా మనసః పంచవృత్తయః - ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రాస్మృతియః-

(ప్రమాణం = ప్రమితిః; విపర్యయః = భ్రమః; వికల్పః = శశివిషణాది విజ్ఞానం; నిద్రా = తామసీ వృత్తిః).

(యోగశాస్త్రమందు ప్రసిద్ధిగాంచిన మనోవృత్తులు అయిదు - ప్రమాణము(ప్రమితి); విపర్యయము = (భ్రమ); వికల్పము = (కుందేటి కొమ్మువంటిది); నిద్ర = తామసవృత్తి; (ఆలస్యము).

  1. రతి, తృప్తి, తుష్టి, ఇవి మనోవృత్తి విశేషములు -

“మనోవృత్తి విశేషాహి స్యుః రతి, తృప్తి, తుష్టయః” (గీతాభావప్రకాశము - 3 - 11)

  1. “మనోవృత్తుల నతిక్రమించిన జీవుండు పరంజ్యోతియైన నారాయణ స్వరూపంబుగా నెఱుంగుము”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1- 11)

Transliteration
  1. yōgaśāstra prasiddhā manasaḥ paṃcavṛttayaḥ - pramāṇa, viparyaya, vikalpa, nidrāsmṛtiyaḥ-

(pramāṇaṃ = pramitiḥ; viparyayaḥ = bhramaḥ; vikalpaḥ = śaśiviṣaṇādi vijñānaṃ; nidrā = tāmasī vṛttiḥ).

(yōgaśāstramaṃdu prasiddhigāṃcina manōvṛttulu ayidu - pramāṇamu(pramiti); viparyayamu = (bhrama); vikalpamu = (kuṃdēṭi kommuvaṃṭidi); nidra = tāmasavṛtti; (ālasyamu).

  1. rati, tṛpti, tuṣṭi, ivi manōvṛtti viśēṣamulu -

“manōvṛtti viśēṣāhi syuḥ rati, tṛpti, tuṣṭayaḥ” (gītābhāvaprakāśamu - 3 - 11)

  1. “manōvṛttula natikramiṃcina jīvuṃḍu paraṃjyōtiyaina nārāyaṇa svarūpaṃbugā neṟuṃgumu”

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1- 11)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.