← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనోజవం manōjavaṃ

Original — తెలుగు
  1. మనోవేగేన దేహస్య గతిః.

(మనసు పరుగెత్తినంత వేగముగ దేహము వెళ్ళుట)

  1. మనసః ఇవ దేహస్య వేగం.

(మనస్సువలె దేహము కోరిన చోటికి క్షణమాత్రములో పోవుట).

  1. ప్రకృత్యతి క్రాంతమపి దేశం క్షణమాత్రాన్ మనసస్సంకల్పేన గచ్ఛతి చేత్ తతః పూర్వమేవ తత్ర గచ్ఛతి ఇతి భావః -

(ప్రకృతికి దాటిపోయిన - అతిక్రమించిన దేశమునైనను క్షణములోమనసు అనుకున్న మాత్రమున వెళ్ళును - అంతకుముందే అక్కడికి వెళ్ళగలవేగము).

  1. దేహస్థస్య మనసో బ్రహ్మలోకాది దూరగమనం సంకల్పేన క్షణమాత్రాత్ భవతి. ఇత్యతః మనోజ విష్టం లోకే ప్రసిద్ధం -

(ఇక్కడ దేహములోనున్న మనస్సు బ్రహ్మలోకము మొదలగు వాటికి కోరినంతమాత్రమున మనస్సులో వెళ్ళడమగును - అందుచేత మనోవేగమని, మనోజవిష్టమని లోకములో ప్రసిద్ధి). మనస్సు పోవునట్లే వాయువు కూడ వేగముగా పోగలదు - అందుచేత వాయువేగ మనోవేగములు అని లోకములో ప్రసిద్ధి).

  1. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటివేసెను – అందుచేతనే “మనో జవం, మారుత తుల్యవేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం” (మనస్సు సత్తువవలన, మనస్సు వేగము గలవాడు - వాయువుతో సమాన వేగముగల హనుమంతుడు) అందుచేతనే “గోష్టదీకృత వారాశిం మశికీ కృత రాక్షసం” (మహాసముద్రమును గోవుయొక్కపాదమును దాటినట్లు దాట గలిగెను - మనోజవము - మనస్సులోని సత్తువవల్ల కలిగిన జవము - సత్తువతోను వేగముతోను రాక్షసులను మశకములవలె చంపెను) (will power).
Transliteration
  1. manōvēgēna dēhasya gatiḥ.

(manasu parugettinaṃta vēgamuga dēhamu veḷḷuṭa)

  1. manasaḥ iva dēhasya vēgaṃ.

(manassuvale dēhamu kōrina cōṭiki kṣaṇamātramulō pōvuṭa).

  1. prakṛtyati krāṃtamapi dēśaṃ kṣaṇamātrān manasassaṃkalpēna gacchati cēt tataḥ pūrvamēva tatra gacchati iti bhāvaḥ -

(prakṛtiki dāṭipōyina - atikramiṃcina dēśamunainanu kṣaṇamulōmanasu anukunna mātramuna veḷḷunu - aṃtakumuṃdē akkaḍiki veḷḷagalavēgamu).

  1. dēhasthasya manasō brahmalōkādi dūragamanaṃ saṃkalpēna kṣaṇamātrāt bhavati. ityataḥ manōja viṣṭaṃ lōkē prasiddhaṃ -

(ikkaḍa dēhamulōnunna manassu brahmalōkamu modalagu vāṭiki kōrinaṃtamātramuna manassulō veḷḷaḍamagunu - aṃducēta manōvēgamani, manōjaviṣṭamani lōkamulō prasiddhi). manassu pōvunaṭlē vāyuvu kūḍa vēgamugā pōgaladu - aṃducēta vāyuvēga manōvēgamulu ani lōkamulō prasiddhi).

  1. hanumaṃtuḍu samudramunu avalīlagā dāṭivēsenu – aṃducētanē “manō javaṃ, māruta tulyavēgaṃ, jitēṃdriyaṃ buddhimatāṃ variṣṭaṃ” (manassu sattuvavalana, manassu vēgamu galavāḍu - vāyuvutō samāna vēgamugala hanumaṃtuḍu) aṃducētanē “gōṣṭadīkṛta vārāśiṃ maśikī kṛta rākṣasaṃ” (mahāsamudramunu gōvuyokkapādamunu dāṭinaṭlu dāṭa galigenu - manōjavamu - manassulōni sattuvavalla kaligina javamu - sattuvatōnu vēgamutōnu rākṣasulanu maśakamulavale caṃpenu) (will power).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.