తథా చ లీయ మానంచ మనస్తత్వే విలీయతే ||“. (శాండిల్యోపనిషత్)
“దగ్ధ కర్పూరవత్ జలగత సైంధవ పిందవచ్చ జాగ్రదాద్యవస్థా త్రయలీయ మానం మనః స్వరూప ధ్యాన సంస్కృతం సత్ప్రపంచ విముఖం భూత్వా స్వతత్వే బ్రహ్మణి లీయతే”.
(అగ్నియందు కర్పూరములయమైనట్లు, నీటిలో ఉప్పు కలిసి లయమైపోయినట్లు, జాగ్రదవస్థ మున్నగు అవస్థలలోనుండు మనస్సు స్వరూపమైన పరమాత్మ ధ్యానములో నిమగ్నమై ప్రపంచమును వదలి (మరచి) స్వతత్వము (తానే బ్రహ్మత తత్వము) అగు పరబ్రహ్మ యందు లయమగును).
యోగస్తు వృత్తిరోదోహి. జ్ఞానం సమ్యగ వేక్షణం |
తస్మిన్నిరోధితే మానముపశాంతం మనో భవేత్ |“. (శాండిల్యోపనిషత్)
(చిత్తము - మనస్సు - నశించుటకు (లేకుండ పోవుటకు) రెండే క్రమములు (మార్గములు) - యోగము, జ్ఞానము. యోగమనగా మనోవృత్తులు నిరోధించుట; (జయించుట, వశములో నుంచుకొనుట). జ్ఞానమనగా బ్రహ్మసాక్షాత్కారమును పొందుట. ఈ రెండును కలిగినయడల మనస్సు ఉపశాంతిని పొందును - లేకుండ పోవును).
(ప్రత్యగాత్మకంటె వేరుగానట్లు బ్రహ్మసాక్షాత్కారము కలుగచేయు యోగ జ్ఞానములవలన మనస్సు లయమును పొందును). (యోగమనగా తాను పరబ్రహ్మమే, అంతయు పరబ్రహ్మమే, అందుచేత తనుకాని వస్తువు ఉన్నది యని భావించు చిత్తవృత్తి నిరోధము - జ్ఞానమనగా బ్రహ్మకంటె వేరైనదేదీ లేదు - అని దృఢభావము కలిగియుండుట.)
tathā ca līya mānaṃca manastatvē vilīyatē ||“. (śāṃḍilyōpaniṣat)
“dagdha karpūravat jalagata saiṃdhava piṃdavacca jāgradādyavasthā trayalīya mānaṃ manaḥ svarūpa dhyāna saṃskṛtaṃ satprapaṃca vimukhaṃ bhūtvā svatatvē brahmaṇi līyatē”.
(agniyaṃdu karpūramulayamainaṭlu, nīṭilō uppu kalisi layamaipōyinaṭlu, jāgradavastha munnagu avasthalalōnuṃḍu manassu svarūpamaina paramātma dhyānamulō nimagnamai prapaṃcamunu vadali (maraci) svatatvamu (tānē brahmata tatvamu) agu parabrahma yaṃdu layamagunu).
yōgastu vṛttirōdōhi. jñānaṃ samyaga vēkṣaṇaṃ |
tasminnirōdhitē mānamupaśāṃtaṃ manō bhavēt |“. (śāṃḍilyōpaniṣat)
(cittamu - manassu - naśiṃcuṭaku (lēkuṃḍa pōvuṭaku) reṃḍē kramamulu (mārgamulu) - yōgamu, jñānamu. yōgamanagā manōvṛttulu nirōdhiṃcuṭa; (jayiṃcuṭa, vaśamulō nuṃcukonuṭa). jñānamanagā brahmasākṣātkāramunu poṃduṭa. ī reṃḍunu kaliginayaḍala manassu upaśāṃtini poṃdunu - lēkuṃḍa pōvunu).
(pratyagātmakaṃṭe vērugānaṭlu brahmasākṣātkāramu kalugacēyu yōga jñānamulavalana manassu layamunu poṃdunu). (yōgamanagā tānu parabrahmamē, aṃtayu parabrahmamē, aṃducēta tanukāni vastuvu unnadi yani bhāviṃcu cittavṛtti nirōdhamu - jñānamanagā brahmakaṃṭe vērainadēdī lēdu - ani dṛḍhabhāvamu kaligiyuṃḍuṭa.)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.