← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనోవాచామ గోచరుడు manōvācāma gōcaruḍu

Original — తెలుగు

మనసులో ఇట్టి ఆకారముగలవాడని ఊహించుటకుగాని, వాక్కుచే ఇట్టిదని చెప్పుటకుగాని శక్యముకానివాడు, భగవంతుడు.

Transliteration

manasulō iṭṭi ākāramugalavāḍani ūhiṃcuṭakugāni, vākkucē iṭṭidani ceppuṭakugāni śakyamukānivāḍu, bhagavaṃtuḍu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.