← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మనోవాక్కర్మ దండం manōvākkarma daṃḍaṃ

Original — తెలుగు

మనసః దండంప్రాణాయామైః, వాచోమేనేన, కర్మణః దండం అలీహయా.

(మనసునకు దండము వంటిది - మనస్సును వశము చేసుకొనునది - ప్రాణాయామము; వాక్కును దండముచేత లొంగతీసుకొనునది మౌనము (మాటలాడకుండుట); కర్మచేయక యుండుటకు దండమువంటిది ఈహ (కోరిక) లేకుండుట).

Transliteration

manasaḥ daṃḍaṃprāṇāyāmaiḥ, vācōmēnēna, karmaṇaḥ daṃḍaṃ alīhayā.

(manasunaku daṃḍamu vaṃṭidi - manassunu vaśamu cēsukonunadi - prāṇāyāmamu; vākkunu daṃḍamucēta loṃgatīsukonunadi maunamu (māṭalāḍakuṃḍuṭa); karmacēyaka yuṃḍuṭaku daṃḍamuvaṃṭidi īha (kōrika) lēkuṃḍuṭa).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.