← Back to మ · Booklets 31–40 (digitized file 4)

మానుష సర్గః mānuṣa sargaḥ

Original — తెలుగు

“వైకృతసర్గములలో నొకటి.” అర్వాక్స్రోతంబై - (అధోభాగ సంచారంబు గలవియై) ఏక విధంబగు మానుష సర్గంబు రజో గుణ ప్రేరితంబై కర్మకరణ దక్షంబై దుఃఖంబందును సుఖంబు గోరు.

Transliteration

“vaikṛtasargamulalō nokaṭi.” arvāksrōtaṃbai - (adhōbhāga saṃcāraṃbu galaviyai) ēka vidhaṃbagu mānuṣa sargaṃbu rajō guṇa prēritaṃbai karmakaraṇa dakṣaṃbai duḥkhaṃbaṃdunu sukhaṃbu gōru.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.